IPL 2020 Auction : Ajinkya Rahane Set To Leave Rajasthan Royals After 9 Years || Oneindia Telugu

2019-11-14 132

IPL 2020 Auction: India Test vice-captain Ajinkya Rahane is leaving Rajasthan Royals to play for Delhi Capitals in the next edition of Indian Premier League. The trade will be completed by Thursday, before the transfer window closes.
#IPL2020Auction
#IPL2020
#IPL2020schedule
#IPL2020timings
#mumbaiindians
#ajyinkarahane
#chennaisuperkings
#royalchallengersbangalore
#delhicapitals

ఐపీఎల్ ప్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్‌కు టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజ్యింకె రహానే గుడ్ బై చెప్పనున్నాడా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2020 సీజన్ కోసం ట్రేడింగ్‌ విండో ఆరంభమైన సంగతి తెలిసిందే. ఆటగాళ్ల బదిలీలకు నవంబర్ 14ని చివరి గడువు తేదీగా ప్రకటించడంతో ఫ్రాంచైజీలు విడుదల చేసే ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసుకున్నాయి.